పంజాబ్‌ సీఎంతో షూటర్‌ మనూ భాకర్‌ భేటీ (Video)

66చూసినవారు
పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్‌ మనూభాకర్‌ శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ సింగ్‌ మాన్‌‌ను కలిశారు. ఆమె తన తల్లి, తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హర్యానాలో పంజాబ్‌ సీఎంతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన మనూభాకర్‌ను సీఎం అభినందించారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో మనూభాకర్‌ అద్భుత ప్రదర్శన చేశారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్