టెస్లా షోరూంపై కాల్పులు (VIDEO)

77చూసినవారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక డోజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పలు టెస్లా షోరూంలపై దాడులు చేసిన దుండగులు తాజాగా ఒరెగాన్‌లోని టెస్లా డీలర్‌షిప్ కార్యాలయంపై కాల్పులు జరిపారు. దాదాపు 12 సార్లు గన్ ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్