ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుచిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధ్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ యుగంధర్ ముని వివరించారు.