బాతు ఈకలతోనే షటిల్ కాక్ తయారీ

584చూసినవారు
బాతు ఈకలతోనే షటిల్ కాక్ తయారీ
భారత్‌లో బ్మాడ్మింటన్‌కు కొన్నేళ్లుగా ఆదరణ పెరుగుతోంది. సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒలింపిక్ పతకాలు సాధించడంతో ఈ ఆట పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇక బ్యాడ్మింటన్‌లో వినియోగించే షటిల్ కాక్‌ను కోడి ఈకలతో చేస్తారని అంతా భావిస్తుంటారు. భారత్‌లో షటిల్ కాక్‌ను బాతు ఈకలతో తయారు చేస్తారు. నీటిలో వాటిని శుభ్రంగా కడిగి, షటిల్‌కాక్‌కు సెట్‌ అయ్యేలా కట్ చేస్తారు. తర్వాత జిగురు, దారం సాయంతో లింక్ చేస్తారు.

సంబంధిత పోస్ట్