'పుష్ప 2' నుంచి సిద్ధప్ప పోస్టర్ రిలీజ్

81చూసినవారు
'పుష్ప 2' నుంచి సిద్ధప్ప పోస్టర్ రిలీజ్
మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప-2' నుంచి మరో అప్‌డేట్ అందించారు మేకర్స్. రావు రమేశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్రకు సంబంధించిన సిద్దప్ప పోస్టర్‌ను విడుదల చేశారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న మూవీ విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్