గురు పూజోత్సవంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

56చూసినవారు
గురు పూజోత్సవంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
అజ్ఞాన అంధకారాలను దూరం చేసే దీపాలు గురువులని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట వ్యాస మహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యాస మహర్షి నుంచి ఎందరో గురువులు మన మనుగడకు దారులు పరిచారని తెలిపారు. గురువులంటే ఉపాధ్యాయులు మాత్రమే కాదని, మనకు దిశా నిర్దేశం చేసే ఎవరైనా గురువులేనని తెలిపారు.

సంబంధిత పోస్ట్