అక్బర్ పేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటాపోటీ నినాదాలు

83చూసినవారు
అక్బర్ పేట భూంపల్లి మండలంలో మంత్రి కొండా సురేఖ పర్యటన రసాభాసాగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల పోటాపోటీ నినాదాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం మార్మోగింది. శనివారం భూంపల్లి గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్