అక్బరుపేట: ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీరామ్ యూత్ విరాళం

52చూసినవారు
అక్బరుపేట: ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీరామ్ యూత్ విరాళం
అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వీరారెడ్డిపల్లికి చెందిన శ్రీరామ్ యూత్ అసోసియేషన్ సభ్యులు రూ. 15,116 ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తిభావన కలిగి ఉండి స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్