ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలి: నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్

51చూసినవారు
ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లన్న స్వామిని కోరుకున్నానని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో గల బండ మల్లన్న జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బండ మల్లన్న దేవాలయానికి 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును మంత్రి సహకారంతో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్