మత్తు పదార్థాల నివారణపై అవగాహన

60చూసినవారు
మత్తు పదార్థాల నివారణపై అవగాహన
దౌల్తాబాద్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ అన్నారు. దౌల్తాబాద్లో గంజాయి మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సాయిలు, హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ రాజు గౌడ్, సాయి చరణ్, పరశురాములు, కుమార్, సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్