దుబ్బాక: నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత

70చూసినవారు
దుబ్బాక: నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన నిరుపేద కుటుంబానికి, 50 కేజీల బియ్యాన్ని బుధవారం రాష్ట్ర పద్మశాలి సంఘం సెక్రటరీ గాజుల తిరుపతి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాండి పెద్ద గోరిట్యల పాండారి, గోనే మధుసూదన్, కొండ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్