దుబ్బాక: ఆహారం విషయంలో మరింత నాణ్యత పాటించాల్సిందే

81చూసినవారు
ఆహారం విషయంలో మరింత నాణ్యత పాటించాల్సిందేనని దుబ్బాక ఎమ్మార్వో, ఎంపీడీవో అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం రామక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను దుబ్బాక ఎమ్మార్వో సంజయ్ కుమార్, ఎంపీడీవో భాస్కర్ శర్మ మెడికల్ ఆఫీసర్ హిమబిందులు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్