దుబ్బాక: కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రభంజనం

51చూసినవారు
దుబ్బాక: కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రభంజనం
జాతీయస్థాయి మూడవ కరాటే, కుంగ్ ఫు ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణానికి చెందిన విద్యార్థులు రెండు బంగారు పతకాలు సాధించారని కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ సోమవారం తెలిపారు. షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే కుంగ్ ఫు ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. కరాటే విద్య నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ, మానసికంగా, శరీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్