దుబ్బాక: పాఠశాల వాహనాలకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు

83చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అగుళ్ల రవికి సంబంధించిన ఒక టాటా ఏసీ తో పాటు కారుకి గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వాహనాలు పూర్తిగా దగ్ధం కావడం జరిగిందన్నారు. అర్ధరాత్రి మంటలు ఎగసిపడడంతో వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్