ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

4694చూసినవారు
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా పూర్తిగా నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
.

సంబంధిత పోస్ట్