రెప్పపాటులో ప్రమాదం.. వ్యక్తి మృతి (వీడియో)

80చూసినవారు
గుజరాత్‌లో భావ్‌నగర్‌లో శుక్రవారం ఊహించని ప్రమాదం జరిగింది. అఖ్లోల్ జకత్నాక సమీపంలో ఓ వ్యక్తి ఆటోరిక్షా డ్రైవర్‌తో రోడ్డుపై మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో రోడ్డుపక్క నిలబడ్డ వ్యక్తిని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్