జాతీయ లోక్ అదాలత్ లో1406 కేసులు పరిష్కారం

77చూసినవారు
జాతీయ లోక్ అదాలత్ లో1406 కేసులు పరిష్కారం
గజ్వేల్ కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన క్రీమినల్ కేసులు బ్యాంక్ కేసులు అన్ని కలిపి దాదాపు 1406 కేసులు పరిష్కారం జరిగినవని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సౌమ్య, ఆడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రియాంక లు తెలిపారు. వారు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలతో కక్షలు పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడం మార్గమని చెప్పారు.

సంబంధిత పోస్ట్