జగదేవ్పూర్ మండలం అలిరాజ్ పేట గ్రామంలో వరుణ దేవుడు కరుణించాలని మహిళలు బతుకమ్మ అట ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ మొగిలి లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ ఎర్రవల్లి రమ్య రవి, బిజెవైయం మండల ప్రధాన కార్యదర్శి రాచమల్ల గోపి, విష్ణు, రాచమల్ల కిష్టయ్య, రాములు పాల్గొన్నారు.