రుణమాఫీ పై సీఎం మాటలు దిగజారుడుకు నిదర్శనం

58చూసినవారు
రుణమాఫీ పై సీఎం మాటలు దిగజారుడుకు నిదర్శనం
ఏకకాలంలో రూ. 40వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మూడు విడుదలగా రుణమాఫీ చేసి తీరా సగానికి సగం రైతులకు కోత పెట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ మర్కుక్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ కింద రూ. 31 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి మిగతా డబ్బులకు కోతపెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్