ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

82చూసినవారు
ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ
నంగునూరు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లు మండల ఇన్చార్జి విద్యాధికారి యాదవ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని ఇందుకోసం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :