సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని (జనవరి 3వ తేదీ) మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసినందుకు సావిత్రబాయి పూలే 194వ జయంతి ని గజ్వేల్ అంబేడ్కర్ భవన్ లో శుక్రవారం దళిత బహుజన ఫ్రంట్ ఆద్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు లు ఘనంగా నిర్వహించి ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం ప్రకటించారు.