గజ్వేల్: ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుకు సన్మానం

54చూసినవారు
గజ్వేల్: ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుకు సన్మానం
ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు తనుకు ఆంజనేయులుకు శనివారం జగదేవపూర్ మండలం ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ సిద్దిపేటలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, సీనియర్ నాయకులు బుద్ధ సత్యం, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్