సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గురువారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో గజ్వేల్ లోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా ఆటో స్టాండ్ వద్ద జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.