జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన దుబ్బాసి శ్రీనివాస్ ఎల్లమ్మ దంపతుల కుమార్తె చందన వివాహానికి పుస్తే మట్టెల పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూమ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో రాములు, సల్లూరు కనకయ్య, తలారి నరసింహులు, మాజీ సర్పంచ్ మాచర్ల ఎల్లయ్య, సాయిలు, స్వామి, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.