నిజాంపేట: రేణుకా మాత ఆలయానికి విరాళం

65చూసినవారు
నిజాంపేట: రేణుకా మాత ఆలయానికి విరాళం
నిజాంపేట మండలం నస్కల్ కి చెందిన దేశెట్టి యాదగిరి బ్రదర్స్ నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయానికి పూజారికి సంవత్సరం పాటు సౌకర్యాలు , పారితోషకం దేశెట్టియాదగిరి ఇచ్చారు. చలిమెడ గ్రామానికి చెందిన నాలం విజయ్ అమ్మవారికి వెండి తప్పు మాణిక్యాలు 14 తులాలతో చేయించి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నస్కల్ గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షులు, తీగల ఎర్ర గౌడ్, నాటి లక్ష్మ గౌడ్, వంశీ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్