అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు

55చూసినవారు
అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు
తోటపల్లి గ్రామం లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు తీశారు. బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్బంగా విశ్వబ్రహ్మనులు మాట్లాడతు గ్రామంలో పాడిపంటలు, మంచిగా పండాలని, సకాలంలో వర్షాలు కూరవాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి అని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్