అండర్ డ్రైనేజీ వేసి సీసీ రోడ్డు పనులు గాలికి వదిలేసారు

50చూసినవారు
అండర్ డ్రైనేజీ వేసి సీసీ రోడ్డు పనులు గాలికి వదిలేసారు
పేరుకే వర్గల్ మండలం కానీ వర్షాకాలం వచ్చిందంటే పలు కాలనీల వాసుల కష్టాలు వర్ణనాతీతం. వర్గల్ పట్టణంలో వర్షం వచ్చినప్పుడల్లా పలు కాలనీలు బురద మయంతో ఉంటున్నాయని, రోడ్లపై ఎలా వెళ్లాలంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ తిప్పలు పడాల్సిందేనా.? మా బతుకులు మారవాళ్లని మార్చేవారు లేరా అని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్