సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ వాకర్స్ టీమ్ అని ఒక సమూహంగా ఏర్పడి ప్రతినిత్యం ఉదయం గజ్వేల్ నుండి క్యాసారం వరకు నడుస్తూ, వ్యాయామం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ వాకర్స్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని నడక ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, గజ్వేల్ వాకర్స్ టీమ్ శనివారం అన్నారు.