పిడుకు పాటుకు పాడి గేదె మృతి

65చూసినవారు
పిడుకు పాటుకు పాడి గేదె మృతి
హుస్నాబాద్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి హుస్నాబాద్ పట్టణానికి చెందిన రైతు సావుల చంద్రయ్య పాడి గేదె మృతి చెందింది. గేదె మృతితో లక్ష యాభై వేల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. రైతును ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్