ఘోర రోడ్డు ప్రమాదం

80చూసినవారు
చేగుంట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియారం వై జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న లారీలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు రాజు, మనీశ్, మరో వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న DSP విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్