హుస్నాబాద్: ప్రజల సమస్యలపై ప్రత్యేక విభాగం ఏర్పాటు

79చూసినవారు
తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో బుధవారం హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్ వాట్సాప్ ఉంటుంది. ప్రత్యేక అపాయింట్మెంట్ కోసం హుస్నాబాద్ ప్రజల సమస్యలపై అక్కడ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్