ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి

79చూసినవారు
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని, గ్రామాలను సందర్శించి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయ సముదాయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించారు. ఈ నెల 8 నుంచి రైతు వేదికల వద్దకు స్వయంగా వచ్చి రైతుల సమస్యలను తెలుసుకుంటానన్నారు.

సంబంధిత పోస్ట్