తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం

54చూసినవారు
తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణ ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ దుబ్బాకలో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య కార్పొరేషన్కు రూ. 500 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నారు. పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల కుటుంబాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి, పందులను షెడ్లలో పెంచుకోవడానికి కుటుంబానికి 10 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్