సిద్దిపేట: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

72చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మంగరామయ్యపల్లె గ్రామంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు