అక్కన్నపేట మండలం చౌటపల్లి లో జరిగిన పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడప గడపకు
కాంగ్రెస్ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చబోయే హామీలపై ఆకర్షితులైన యువకులు, గ్రామస్తులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి లు
కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.