Feb 21, 2025, 09:02 IST/
కొణిదెల అంజనాదేవికి అస్వస్థత.. క్లారిటీ
Feb 21, 2025, 09:02 IST
మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై చిరంజీవి టీమ్ తాజాగా స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మాత్రమే ఆమెను గత వారం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు టీమ్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించింది.