Feb 26, 2025, 11:02 IST/దుబ్బాక
దుబ్బాక
దుబ్బాక: ప్రజలకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
Feb 26, 2025, 11:02 IST
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఏడుపాలయ వనదుర్గా భవాని మాత జాతర సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.