Dec 02, 2024, 11:12 IST/
BIG BREAKING: ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
Dec 02, 2024, 11:12 IST
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తొలుత ఇద్దరు మృతి చెందినట్లు తెలిసినప్పటికీ.. 10 మంది చనిపోయినట్లు నిర్ధారణ అయింది.