సిద్దిపేట: అకాల వర్షంతో తడిచి ముద్దవుతున్న ధాన్యం

70చూసినవారు
సిద్దిపేట: అకాల వర్షంతో తడిచి ముద్దవుతున్న ధాన్యం
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లు పల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లో కొనుగోలుకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్ద అవుతున్నది అని సోమవారం రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్