ప్రశస్తి యాప్ పైన ఉపాధ్యాయులకు శిక్షణ

64చూసినవారు
ప్రశస్తి యాప్ పైన ఉపాధ్యాయులకు శిక్షణ
సంగారెడ్డి జిల్లాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ప్రశస్తి యాప్ పైన ఈనెల 23 నుంచి 25 వరకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ. ఈ శిక్షణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని మండల నోడల్ అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్