Feb 10, 2025, 02:02 IST/సిద్దిపేట
సిద్దిపేట
సిద్దిపేట: ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి
Feb 10, 2025, 02:02 IST
జీవనశైలి మారిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఆదివారం సిద్ధిపేటలో వ్యాస మహర్షి యోగా సొసైటీ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతసహస్ర సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. పలు విభాగాల వారీగా పోటీలు నిర్వహించగా, మొదటి పది స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.