ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు, ఎన్నికల సిబ్బంది

23097చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో మండల కేంద్రమైన న్యాల్కల్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ కార్యక్రమానికి హాజరవుతున్న ఎమ్మెల్యే మాణిక్ రావు వాహనాన్ని లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ బీదర్ మార్గమధ్య చెక్ పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం పోలీసులు , ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్