రేపు దేశవ్యాప్తంగా NEET పరీక్ష

66చూసినవారు
రేపు దేశవ్యాప్తంగా NEET పరీక్ష
దేశవ్యాప్తంగా మెడికల్ UG కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే NEET ప్రవేశ పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30లోపు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. ఫుల్ స్లీవ్ షర్టులు ధరించరాదు. పూలు, ఆభరణాలు కూడా పెట్టుకోకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్