అరుదైన మామిడి.. కిలో రూ.2.7 లక్షలు!

61చూసినవారు
అరుదైన మామిడి.. కిలో రూ.2.7 లక్షలు!
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన సంకల్ప్ విహార్ అనే రైతు తన పొలంలో విలువైన, అరుదైన మామిడి పండ్ల సాగు చేస్తున్నాయి. ఆయన తన పొలంలో మియాజాకి మామిడి రకాన్ని పెంచుతున్నాడు. ఈ మామిడి కిలో ధర రూ.2.7 లక్షలు ఉంటుంది. వీటిని జపాన్‌లో వేలంపాట నిర్వహించి మరీ కొనుక్కుంటారు. ఇక సంకల్ప్ విహార్ తన మామిడి తోటకు 11 విదేశీ, 3 స్వదేశీ జాతులకు చెందిన కుక్కలు, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాడు.

సంబంధిత పోస్ట్