దసరా ఆయుధ పూజ ప్రాముఖ్యత

77చూసినవారు
దసరా ఆయుధ పూజ ప్రాముఖ్యత
విజయదశమి రోజున అందరూ ఆయుధ పూజను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజులు ప్రతి ఒక్కరూ తమ పనిలో ఉపయోగించే పని ముట్లను శుభ్రం చేసుకుని పూజ చేస్తారు. ఆయుధాల వల్ల ఎటువంటి హాని జరగకుండా చూడమని కోరుకుంటూ ఆయుధాలు, పరికరాలను పూజ చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతారు. కొంతమంది తమ పుస్తకాలు కూడా పెట్టి పూజిస్తారు. అలాగే రోజూ ప్రయాణించే తమ వాహనాల వల్ల ఎటువంటి హాని జరగకూడదని వాహన పూజను నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్