మధుమేహం వచ్చే ముందు శరీరంలో కనిపించే సంకేతాలివే!

66చూసినవారు
మధుమేహం వచ్చే ముందు శరీరంలో కనిపించే సంకేతాలివే!
మధుమేహం ప్రారంభ దశలలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనించిన వెంటనే వైద్యుడిని సందర్శించి బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. మీరు మునుపటి కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంటే, ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. పదే పదే దాహం వేయడం. మీరు తిన్న తర్వాత కూడా ఆకలి అనిపించడం. అలాగే అలసట అనిపించటం కూడా ఒక సంకేతం కావచ్చు. మీ దృష్టి అస్పష్టంగా లేదా మబ్బుగా మసకబారినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్