లాభాల్లోకి సిల్లీ మాంక్స్ కంపెనీ

57చూసినవారు
లాభాల్లోకి సిల్లీ మాంక్స్ కంపెనీ
న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయిన ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీ సిల్లీ మాంక్స్ లాభల్లోకి వచ్చింది. ఏర్పాటైన నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.26.83 లక్షల ప్రాఫిట్ (ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్) సాధించామని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.46 లక్షలు పొందామని తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి రూ.5.52 కోట్ల నష్టం వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్