సింగం ఈజ్ బ్యాక్ అంటోన్న BRS శ్రేణులు

81చూసినవారు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌పై ఎమ్మెల్సీ కవిత విడుదలవ్వడంతో సింగం ఈజ్ బ్యాక్ అంటూ ఆమె అభిమానులు స్పెషల్ వీడియోలు షేర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సత్యమే గెలిచిందంటూ ట్వీట్స్ చేస్తున్నాయి. 20 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేసినా, 5 నెలలు జైలులో ఉంచి 493 మంది సాక్షులను విచారించినా నేరం రుజువు కాలేదంటున్నాయి.

సంబంధిత పోస్ట్