TG: జానపద పాటలతో ఫేమస్ అయిన సింగర్ శృతి మృతి చెందారు. పెళ్ళైన 20 రోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇన్ స్టాలో పరిచయమైన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో సింగర్ శృతి ప్రేమలో పడ్డారు. కట్న కానుకల కోసం ఫోక్ సింగర్ శృతిని భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేక పెళ్ళైన 20 రోజులకే శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.