పగిలిన మంచినీటి పైప్లైన్ వృధాగా డ్రైనేజీలోకి పోతున్న నీరు

80చూసినవారు
బోయినపల్లి మండల కేంద్రంలో ఐదవ వార్డులో మంచినీటి పైప్లైన్ పగిలి వృధాగా పోతున్న నీరు. పట్టించుకోని అధికారులు గత కొన్ని రోజుల నుండి గంగాధర బోయినపల్లి రహదారి పక్కన గల హోటల్ వద్ద గ్రామంలోని మంచినీటి పైపులైను పగిలి డ్రైనేజీ లోకి వృధాగా నీరు పోతున్న అధికారులు పట్టించుకోవడంలేదని అధికారులు ఇప్పటికైనా పగిలిన పైప్ లైన్ మరమ్మతులు చేసి నీటి సరఫరా సక్రమంగా జరిగేల చూడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్